తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించే వేదికగా మారింది. దీనికి నిదర్శనమే ముస్కాన్, ఆశిష్ అనే దంపతుల విజయగాథ. సురక్షితమైన ఐటీ/టెక్ ఉద్యోగాలను వదిలిపెట్టి, తమకు ఇష్టమైన కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఎంచుకుని నేడు ఏడాదికి రూ. 1 కోటికి పైగా ఆర్జిస్తున్నారు. తమ సృజనాత్మకతతో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుని, ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ జంట విజయగాథ ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.