తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రూ.6.7 లక్షల కోట్లు ఫట్.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్ విలువ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రూ.6.7 లక్షల కోట్లు ఫట్.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్ విలువ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- రూ.6.7 లక్షల కోట్లు ఫట్.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్ విలువ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రూ.6.7 లక్షల కోట్లు ఫట్.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్ విలువ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) షేర్లు కుప్పకూలాయి. మంగళవారం ఏకంగా 25 శాతం పడిపోయాయి. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల (రూ.6.7 లక్షల కోట్లు)దాకా ఆవిరైపోయింది. గడిచిన 58 ఏండ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.