ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ ధర్మశాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం రుద్రాక్ష అంటే సాక్షాత్తు ఆ పరమశివుని రూపాంతరంగా భావిస్తారు. తపస్సులో ఉన్న శివుని నేత్రాల నుండి జారిన అశ్రు బిందువుల (కన్నీటి బొట్లు) నుండి ఉద్భవించిన ఈ పవిత్ర పూసలు అత్యంత మహిమాన్వితమైన దివ్య శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. చాలామంది రుద్రాక్షలను కేవలం మెడలో లేదా జపమాలగా ధరించడానికి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఒక పవిత్రమైన రుద్రాక్షను ఇంట్లో ప్రతిష్టించి పూజించడం వల్ల ఆ ఇల్లు శత్రు భయాలు, చేతబడి, చిల్లంగి వంటి మంత్రతంత్ర ప్రయోగాలు దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తి పొందుతుందని జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్! | నిజం