తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్ వైఫల్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్ వైఫల్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్ వైఫల్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్ వైఫల్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు బావు లు, బోర్లపైనే ఆధారపడుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.