తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- ‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.