తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేపట్టనున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ నుంచి ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారిమడూరు వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.