తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శాంసంగ్ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ గురించి లీకైన విషయాలు తెలుసా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శాంసంగ్ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ గురించి లీకైన విషయాలు తెలుసా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- శాంసంగ్ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ గురించి లీకైన విషయాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శాంసంగ్ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ గురించి లీకైన విషయాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Samsung Galaxy S26.. శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎస్26 ఫ్యాన్ ఎడిషన్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అధికారికంగా విడుదల కాకముందే ఈ మొబైల్‌కు సంబంధించిన దాదాపు ఇరవై ఆరు ప్రోమో ఇమేజెస్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, కీలక ఫీచర్లపై ఒక స్పష్టత వచ్చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.