ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు రాణించిన భారత బ్యాటర్లు రెండో రోజు తడబడ్డారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 167) జోరును కొనసాగించినా ధృవ్‌ జురెల్‌ (68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) మినహా మిగిలిన బ్యాటర్లు తేలిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 460/9తో నిలిచింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9 | నిజం