ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరించింది. భర్త లేదా అతని బంధువులు చేసే వేధింపులకు సంబంధించిన ఈ నిబంధన.. పెండ్లి చేసుకునే ఉద్దేశం కలిగి, సహజీవనంలో ఉన్న భాగస్వాములకు కూడా వర్తిస్తుందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు | నిజం