తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sahithi Dasari : ప్రపంచాన్ని మరిచిపోదాం అంటున్న పొలిమేర భామ.. సాహితి దాసరి బీచ్ ఫోటోలు వైరల్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sahithi Dasari : బటర్ ఫ్లై డ్రెస్‌లో సాహితి దాసరి.. స్టన్నింగ్ ఫోటోలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 1
ఆగస్టు 2026
Sahithi Dasari : బటర్ ఫ్లై డ్రెస్‌లో సాహితి దాసరి.. స్టన్నింగ్ ఫోటోలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సాహితి దాసరి బటర్ ఫ్లై (Sahithi Dasari ) డ్రెస్‌లో సముద్ర తీరాన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Sahithi Dasari : సాహితి దాసరి సింపుల్ లుక్స్.. ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సాహితి దాసరి (Sahithi Dasari) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కళ్లద్దాలు పెట్టుకుని, సముద్రపు తీరంలో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె సింపుల్ లుక్‌లో కనిపించింది. ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sahithi Dasari : సముద్ర తీరంలో పొలిమేర భామ.. సాహితి దాసరి స్టన్నింగ్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లేటెస్టుగా నటి సాహితి దాసరి (Sahithi Dasari) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సముద్రపు తీరంలో దిగిన ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జులై 2026
Sahithi Dasari : ప్రపంచాన్ని మరిచిపోదాం అంటున్న పొలిమేర భామ.. సాహితి దాసరి బీచ్ ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సాహితి దాసరి (Sahithi Dasari) బీచ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచాన్ని మరిచి కాసేపు ఊగిపోదాం అంటూ రాసుకొచ్చింది. వైట్ డ్రెస్‌లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.