తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సకుటుంబ వినోదం హాయ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సకుటుంబ వినోదం హాయ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
సకుటుంబ వినోదం హాయ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అగ్ర కథానాయిక నయనతార, యువహీరో కెవిన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్'. విష్ణు ఎడ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.