తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామాల్లో పేరుకు పోతున్న సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు సరైన వేదిక లేక సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి మండల పరిషత్ కార్యాలయంలో క్రమం తప్పకుండా మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. కానీ గత రెండేళ్లుగా మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సమావేశాలు పూర్తిగా నిలిచిపోయాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.