తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Samay Raina : దివ్యాంగులపై జోక్స్ వేసిన కేసులో కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సమయ్ రైనాతోపాటు మరో నలుగురు నిందితులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ, కేసును మూసి వేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.