తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Samsung | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా (USA) లో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్ఈఏ) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను ప్రకటించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.