ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్‌ ఇచ్చేందుకు అక్కడి అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ప్రతి చాయ్‌కీ, ప్రతి భోజనానికీ లెక్క చెప్పాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే | నిజం