తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sanjay Dutt | నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను .. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగ సందేశం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- Sanjay Dutt | నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను .. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగ సందేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sanjay Dutt recalled losing his mother to cancer and shared how he successfully recovered from lung cancer through timely treatment a few years ago. తాను లంగ్ క్యాన్సర్ కు గురై కోలుకున్న విధానం గురించి సంజయ్ దత్ వివరించారు.
Sanjay Dutt | నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను .. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగ సందేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sanjay Dutt | బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించి క్యాన్సర్ రోగులకు ధైర్యాన్నిచ్చే సందేశం ఇచ్చారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని జయించవచ్చని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ రోగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.