ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేవలం నాలుగు రోజుల్లో ఒక పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు టీమ్ అప్పా తమ "సంజీవ్" చిత్రంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ తెలుగు ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్‌ను కేవలం 4 రోజుల్లో చిత్రీకరించడం ఈ సినిమా ప్రత్యేకతల్లో ప్రధానమైనది. అనిల్ నక్క రచన, దర్శకత్వంలో రూపొందిన "సంజీవ్" చిత్రాన్ని వీబీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. టీమ్ అప్పా ఎగ్జిక్యూట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ.. | నిజం