తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంజీవ్ సినిమా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాగే ఏడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.