ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంతోషి శ్రీకర్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జై సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బంగారం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన సంతోషి.. ప్రస్తుతం బ్యూటీ, కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తుంది. మేకప్ ఆర్టిస్టుగా వందల కోట్ల బిజినెస్ చేస్తుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే.. | నిజం