తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘సర్’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘సర్’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
‘సర్’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 లక్షల నోటీసులు మాత్రమే సిద్ధమయ్యాయి. వాటిలో కేవలం 650 మందికే నోటీసులు అందినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.