ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
  • ‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో ఎన్యూమరేషన్‌ పత్రాలను భర్తీ చేసి, బూత్‌ లెవల్‌ అధికారులకు స్వయంగా అందజేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు | నిజం