తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సర్‌పై సడలిన చైతన్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్‌పై సడలిన చైతన్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- సర్‌పై సడలిన చైతన్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సర్‌పై సడలిన చైతన్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటుహక్కు విషయంలో నగర, పట్టణవాసులది ఎప్పుడూ చిన్నచూపు వైఖరే కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్(సర్) కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు తిరిగి అందించడంలో పట్టణ ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.