ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక అనుభవాలను కూడా పంచుకున్నారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. రమణ మహర్షిని తన మానసిక గురువుగా భావిస్తారు. రమణ మహర్షి నుంచి శరణాగతి తత్వాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ‘మనమేమీ కాదు.. దేవుడే అన్నీ’ అనే భావన తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. మన జీవితంలోని బాధలు, భయాలు, కోపాలను భగవంతుడికి అప్పగిస్తే ప్రశాంతంగా జీవించవచ్చని ఆమె చెప్పారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం | నిజం