తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మార్చిలోగా బకాయిలు విడుదల చేయకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వేదికగా నిర్వహించిన మహాధర్నాకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.