తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆంధ్రుల అభిమాన ఆకుకూర గోంగూర.. పుంటికూరగా కూడా పిలిచే ఈ ఆకుకూరకు తెలుగు వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పుల్లటి రుచితో ఆకట్టుకునే గోంగూరలో విటమిన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పలు పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.