తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
- శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ పరిణామం కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పును పెంచుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మెట్ ఆఫీస్ తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.