ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Satya Nadellah | కృత్రిమ మేథ (Artificial Intelligence) పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు పోతాయనే భయమేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్యనాదెళ్ల (Satya Nadellah) అన్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. ఏఐవల్ల నాలెడ్జ్‌ ఆధారిత ఉద్యోగాలన్నీ పోతాయని ఒకవైపు చెబుతారని, మరోవైపు అదే టెక్నాలజీ (Technology) ని అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నారని అన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌ | నిజం