ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు! | నిజం