ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో కొత్తగా పెండ్లయిన జం టలకు చెల్లని కల్యాణక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. చెక్కు లు అందుకున్న లబ్ధిదారులు సంబురం నుంచి తేరుకోకముందే బ్యాంక్‌ అధికారు లు ఈ చెక్కులు చెల్లవంటూ తిప్పి పంపడంతో కాంగ్రెస్‌ నేతల నిర్వాకం బయటపడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు | నిజం