ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని ఆరోపించారు
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్ | నిజం