ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Seema Kaliramna : భార‌తీయ మ‌హిళా అథ్లెట్ సీమా కాలీర‌మ‌ణ‌.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కం గెలుచుకున్న‌ది. మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో ఆమెకు కాంస్యం ద‌క్కింది. త‌న మూడ‌వ ప్ర‌య‌త్నంలో ఆమె డిస్క‌స్‌ను 58.65 మీట‌ర్ల దూరం విసిరింది. మ‌రో భారత ప్లేయ‌ర్ నిధి రాణి ఆ ఈవెంట్‌లో నాలుగో స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా | నిజం