తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సెమీఫైనల్లో అష్మిత X రక్షిత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సెమీఫైనల్లో అష్మిత X రక్షిత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
సెమీఫైనల్లో అష్మిత X రక్షిత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అష్మిత చాలిహా, రక్షిత శ్రీ రామ్‌రాజ్ సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్ అష్మిత 20-22, 21-15, 21-19తో టాప్ సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ హీనా అకేచిని ఓడించి సంచలనం సృష్టించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.