తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్ 2 మూలాలు
ఆగస్టు 2026
Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్ 2 మూలాలు
Shaheen Afridi: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రీదీ నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 ఫైనల్లో సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు ఏకంగా 7 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ గోల్డ్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 8.3 ఓవర్లలో 36 పరుగులిచ్చిన షాహీన్, తన కెరీర్‌లోనే అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా కుప్పకూల్చాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.