ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sheikh Hasina | దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheik Hassina) వర్చువల్ మీడియా సమావేశం (Press Meet) తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఒక 'ప్రైవేట్ మీడియా సంస్థ' నిర్వహిస్తున్న కార్యక్రమమ‌ని, అక్కడ వ్యక్తమయ్యే ఏ అభిప్రాయాలనూ భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ‌ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌ | నిజం