తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పేరుగాంచిన రాజనాగుతో ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.