ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణమాసానికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో చాలామంది సోమవారాలు, ఇతర రోజుల్లో ఉపవాసాలు, వ్రతాలు చేస్తుంటారు. పూజలు, అభిషేకాలతో పాటు ఈ సమయంలో తీసుకునే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. శ్రావణంలో సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయి. మరోవైపు కొన్ని రకాల కూరగాయలు, మాంసాహారం, అధికంగా వేయించిన పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని చెబుతారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు! | నిజం