తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ వంటకాల్లో దాల్చినచెక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా, శరీరానికి ఎన్నో ఔషధ గుణాలను కూడా చేకూరుస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న మధుమేహం, నెమ్మదించిన జీవక్రియలు, ఊబకాయం వంటి సమస్యలకు దాల్చినచెక్క ఒక చక్కని సహజ నివారణిగా పనిచేస్తుంది. దాల్చినచెక్కను ఏ విధంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్షా భావ్సార్ వివరించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.