ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, సంపద, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ఒక నెల రోజుల పాటు బలహీనపడడం జరుగుతోంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకూ శుక్రుడు కన్యా రాశిలో నీచబడడం జరుగుతోంది. శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, కన్యా రాశి శుక్రుడికి మిత్ర క్షేత్రం కూడా కావడం వల్ల మరికొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగాలు పట్టడం జరుగుతుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ | నిజం