తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మరణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మరణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మరణం 2 మూలాలు
జులై 2026
Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మరణం 2 మూలాలు
Sikkim Landslides | ఈశాన్య రాష్ట్రం (North Eastern State) సిక్కిం (Sikkim) లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు (Hydro Electric Project) సొరంగంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో సొరంగం (Tunnel) కూలిపోయి పలువురు కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అందులో మీథేన్ వాయువు (Methane Gas) లీక్ కావడంతో కొందరు ఊపిరాడక చనిపోయారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.