తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతుండగా.. సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరిలో వెండి ధరలు రూ.4 లక్షలకు చేరుకుని రికార్డ్ సృష్టించగా.. ఆ తర్వాత నుంచి పడిపోతున్నాయి. ప్రస్తుతం రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతుండగా.. గత కొద్ది నెలల వద్ద ఇదే ధర వద్ద ఊగిసలాడుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.