తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సింగరేణి క్వార్టర్లలో భయం భయం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సింగరేణి క్వార్టర్లలో భయం భయం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- సింగరేణి క్వార్టర్లలో భయం భయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సింగరేణి క్వార్టర్లలో భయం భయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు భయం గుప్పిట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీ, రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లు శిథిలావస్థకు చేరగా, నిత్యనరకం అనుభవిస్తున్నారు. డ్యూటీకి వెళ్లి ఏ బొగ్గు పెల్ల మీద పడి ప్రాణాలు పోతాయోనని ఓ వైపు దినదిన గండంగా పనిచేస్తూ, ఇంటికి వస్తే ఎప్పుడు ఏ పెచ్చు మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.