తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే భూగర్భ గనుల్లో, ఓపెన్ కాస్టు గనుల్లో పనిచేసే కార్మికులకు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీం (సీపీఆర్‌ఎంఎస్) కింద కేవలం రూ.8లక్షల హెల్త్ కార్డులు ఉండగా.. అదే ఆఫీసుల్లో పనిచేసే అధికారులకు మాత్రం రూ.25లక్షల విలువైన హెల్త్ కార్డులను ఇచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.