ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌!.. మంజీరాలోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో నిల్వలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డెడ్ స్టోరేజీలో ‘పోచారం’

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 1
జులై 2026
డెడ్ స్టోరేజీలో ‘పోచారం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వానాకాలం ప్రారంభమైన నెలన్నర దాటినా చినుకు జాడ కరువైంది. దీంతో సాగునీటి వనరులన్నీ బోసిపోతున్నాయి. మండంలోని పోచారం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించగా,నేడు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నది.
సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌!.. మంజీరాలోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో నిల్వలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహానగరానికి మంచినీళ్లు అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఎల్‌ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రావడంలేదు. ప్రధానంగా సింగూరులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌!.. మంజీరాలోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో నిల్వలు | నిజం