తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Rinmukteshwar Mahadev Temple: మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో వెలసిన ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు శివలింగానికి పాలు, బిల్వదళాలతో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.