తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు రావడం సహజం. అలాగే చర్మం విషయంలోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. 20ల్లో చర్మం త్వరగా కోలుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. 30, 40ల్లో కొల్లాజెన్ ఉత్పత్తి, తేమను నిలుపుకునే సామర్థ్యం, చర్మ కణాల పునరుత్పత్తి క్రమంగా తగ్గుతాయి. దీంతో ముడతలు, పొడిబారడం, పిగ్మెంటేషన్, చర్మం వదులుగా మారడం వంటి సమస్యలు కనిపించొచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.