తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హర్యానాలో ఉపాధ్యాయురాలిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్య అనే టీచర్‌పై 21 ఏళ్ల యువకుడు అమిత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.