ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
SLvIND: భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో.. శ్రీలంక త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 213 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న‌ శ్రీలంక‌ ఫాలోఆన్ ఆడుతోంది. భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ కృష్ణ‌, మాన‌వ్ సుతార్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. లంక బ్యాట‌ర్ సోన‌ల్ దినుషా ఈ సిరీస్‌లో రెండో సెంచ‌రీ పూర్తి చేశాడు. 103 చేసి ఔట‌య్యాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌ | నిజం