తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా? 2 మూలాలు
జులై 2026
Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా? 2 మూలాలు
పాము పేరు వింటేనే ఎవరైనా భయపడతారు. ఇక ఎదురుగా విషపూరితమైన పాము కనిపిస్తే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరుగులు తీస్తారు. అయితే, పాము చనిపోతే మాత్రం ప్రమాదం ముగిసిపోయిందని భావించి చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. చనిపోయిన పామును చేతులతో పట్టుకోవడం, దాని దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయడం వంటివి చేస్తుంటారు. కానీ, చనిపోయిన పాము కూడా సజీవంగా ఉన్న పాముతో సమానమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని సర్ప నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.