తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sobhita Dhulipala | బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ శోభిత దూళిపాళ్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.