తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడవకుండా నిల్వ చేసుకోవడానికి సోలార్ కోల్డ్ రూమ్‌లు ఎంతగానో తోడ్పడతాయి. సాంప్రదాయ విద్యుత్ లేకపోయినా సౌరశక్తితో పనిచేసే ఈ కోల్డ్ రూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. ఇది పంట నష్టాలను తగ్గించి, మంచి ధరకు విక్రయించుకోవడానికి దోహదపడుతుంది. సోలార్ కోల్డ్ రూమ్ సబ్సిడీ పథకం, రైతులకు లభించే సాయం వివరాలు ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.